ETV Bharat / state

పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం - పత్తికొండ పోలీసు స్టేషన్ తాజా వార్తలు

suicide attempt
suicide attempt
author img

By

Published : Jan 9, 2021, 1:28 PM IST

Updated : Jan 9, 2021, 4:25 PM IST

13:24 January 09

యువకుడు ఆత్మహత్యాయత్నం

పోలీసులు వేధిస్తున్నారని యువకుడు ఆత్మహత్యాయత్నం

వాస్మోల్ ద్రావణం తాగి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసు స్టేషన్​లో జరిగింది. తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన యువకుడు... ఎద్దులదొడ్డికి చెందిన ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయారు. బాలిక ఆచూకీ తెలపాలని యువకుడి సోదరుడు రామాంజనేయులును పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చి ఒత్తిడి చేశారు. ఇది భరించలేక పోలీసు స్టేషన్​లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పారిపోయిన వారి సమాచారం గురించి మా కుటుంబ సభ్యులను పోలీసులు హింస్తున్నారు. దాచిపెట్టామని అనుమానిస్తున్నారు. నాకు వారి గురించి అసలు తెలియదు. తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భరించలేకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను -బాధితుడు

ఇదీ చదవండి

స్థానిక ఎన్నికల ప్రకటనపై హైకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం

Last Updated : Jan 9, 2021, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.