ఇదీచదవండి
వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా భారీ ర్యాలీ - వికేంద్రీకరణకు మద్దతుగా వైకాపా ర్యాలీ
శాసనమండలి లోమూడు రాజధానుల బిల్లును తెదేపా ఎమ్మెల్సీలు వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ... కర్నూలులో వైకాపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వికేంద్రీకరణకు మద్దతుగా పట్టణంలో ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు.
వైకాపా భారీ ద్విచక్రవాహన ర్యాలీ
sample description