ETV Bharat / state

వైకాపా నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు - వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు

నంద్యాల మండలం పొన్నాపురం గ్రామంలో హత్యకు గురైన వైకాపా నాయకుని కుటుంబాన్ని ఎమ్మెల్యేలు నాగార్జున, శిల్పా రవిచంద్ర కిషోర్​ రెడ్డిలు పరామర్శించారు. ఆయన కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.

ycp mlas meet nandyal died ysrcp leader subbarayudu family
వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు
author img

By

Published : Oct 31, 2020, 6:43 PM IST

ఈ నెల 9న కర్నూలు జిల్లా నంద్యాల మండల పొన్నాపురం గ్రామంలో హత్యకు గురైన వైకాపా నాయకుడు సుబ్బరాయుడు కుటుంబాన్ని గుంటూరు జిల్లా వేమూరు ఎమ్మెల్యే నాగార్జున, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్​ రెడ్డిలు పరామర్శించారు. సుబ్బరాయుడు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యేలు తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఎస్సీలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. అనంతంర బొమ్మలసత్రం వద్దనున్న అంబేడ్కర్​ విగ్రహానికి పూలమాలు వేశారు.

ఇదీ చదవండి :

హత్య కేసును ఛేదించిన పోలీసులు... నలుగురు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.