కర్నూలు జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో.. ఓట్లు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. జోహరాపురం పోలింగ్ బూత్‌లో అనేకమంది పేర్లు జాబితాలో లేకపోవడంతో.. సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు. ఓ ప్రాంతంలోని ఓటర్లకు మరో చోట, ఇతర వార్డుల్లో ఓటు హక్కు కేటాయించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: