ETV Bharat / state

కర్నూలులో 'వనం-మనం' - వనం-మనం

వాసవీ సేవా దళ్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని గోశాలలో వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని... కర్నూలు తెదేపా నాయకుడు టీజీ.భరత్ కోరారు.

as
author img

By

Published : Jul 7, 2019, 11:57 PM IST

కర్నూల్లో 'వనం-మనం'

ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని... కర్నూలు తెదేపా నాయకుడు టీజీ.భరత్ అన్నారు. వాసవీ సేవా దళ్ ఆధ్వర్యంలో నగర సమీపంలోని గోశాలలో వనం-మనం కార్యక్రమాన్ని నిర్వహించారు. గోశాలలోని ఖాళీ ప్రదేశంలో 50 మొక్కలను సేవా దళ్ నాయకులు, విద్యార్థులు సంయుక్తంగా నాటారు. నగరంలో ఎవరికైన మొక్కలను కావాలంటే తమని సంప్రదిస్తే ఉచితంగా ఇస్తామని వాసవీ సేవా దళ్ సభ్యులు తెలిపారు.

ఇవీ చదవండి...నైరుతి రుతుపవనాలు వచ్చినా లోటు వర్షపాతమే

Intro:ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతి , ఇద్దరికి తీవ్ర గాయాలు ....

నార్పల మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు , ఇద్దరికి తీవ్ర గాయాలు గాయపడిన వారిని 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు.

గాయపడిన వారు బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి చెందిన రాజేష్ , నార్పల మండలం కేసేపల్లి చెందిన విశ్వనాథ్ .

మృతులు బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి కి చెందిన మారుతి వరప్రసాద్ , కృష్ణమూర్తి అనే వ్యక్తులుగా గుర్తింపు.

నార్పల యస్ఐ మాక్బుల్ బాష కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Body:శింగనమల

Conclusion:కంట్రిబ్యూటర్ : ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.