ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో తమ్ముడు మృతి, అన్నకు గాయాలు ! - ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీ.

ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో తమ్ముడు మృతి చెందగా... అన్న గాయాల పాలైన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో వారి కుటుంబలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీ
రోదిస్తున్న బంధువులు
author img

By

Published : Feb 2, 2020, 11:39 PM IST

ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీ

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్​ను ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి గాయపడ్డాడు. పట్టణానికి చెందిన నరసింహయ్య, లక్ష్మీనారాయణ అనే ఇద్దరు సోదరులు నంద్యాలలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరుగివస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతిచెందగా... నరసింహయ్య తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుణ్ణి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.

ఇదీచదవండి

కన్నతల్లి గొంతు కోసిన కిరాతక కొడుకు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.