కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన రెండు దొంగతనం కేసుల్లో పోలీసులు పురోగతి సాధించారు. వేలి ముద్రలు ద్వారా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా వాసులుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. డిసెంబర్ 13, ఏప్రిల్ 29న రెండు దొంగతనాలలో 11తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.32వేల నగదును అపహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగతావారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ వెంకటరాముడు తెలిపారు.
ఎమ్మిగన్నూరు చోరీ కేసుల్లో పురోగతి.. ఇద్దరి అరెస్ట్
ఎమ్మిగన్నూరులో జరిగిన దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కొంత సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు.
ఎమ్మిగన్నూరు చోరీ కేసుల్లో పురోగతి- ఇద్దరి అరెస్ట్
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన రెండు దొంగతనం కేసుల్లో పోలీసులు పురోగతి సాధించారు. వేలి ముద్రలు ద్వారా ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా వాసులుగా గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. డిసెంబర్ 13, ఏప్రిల్ 29న రెండు దొంగతనాలలో 11తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.32వేల నగదును అపహరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మిగతావారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ వెంకటరాముడు తెలిపారు.
sample description