ETV Bharat / state

అలరిస్తున్న ప్రకృతి అందాలు.. ఆస్వాదిస్తున్న ప్రజలు

కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి అందాలను అందరూ చరావాణిలో బందిస్తూ ఆస్వాదిస్తున్నారు.

ఆదోనిలోని ప్రకృతి అందాలను చారావణిలో బందిస్తున్నారు.
author img

By

Published : Aug 3, 2019, 2:58 PM IST

ఆదోనిలోని ప్రకృతి అందాలను చారావణిలో బందిస్తున్నారు.

కర్నూలు జిల్లా ఆదోనిలో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పట్టణ శివారు దగ్గర ఇస్వీ గ్రామ కొండల్లో పైనుంచి వచ్చే జలపాతాలు, ప్రకృతి అందాలు చూపురులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి అందాలను అందరూ తమ చరవాణిలో బందిస్తూ ఆస్వాదిస్తున్నారు.

ఇదీ చదవండి:మంత్రి అనిల్​కు కార్యకర్తల ఘన స్వాగతం

Intro:ap_knl_31_03_sravana_uthsavalu_abb_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణములోని వెంకటాపురం లో శ్రీ గుంటి రంగస్వామి (అనంత పద్మనాభ స్వామి) ఆలయంలో శ్రావణ మాసం ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వందలాది మంది గ్రామస్థులు 30 కిలోమీటర్ల దూరం లో ఉన్న తుంగభద్ర నది కి నడిచి వెళ్లి నది జలం తెచ్చి స్వామి వారికి అభిషేకం చేశారు. గ్రామస్థులు వేట కొడవళ్ళతో వెళ్లి పూలతో వాటిని అలంకరించుకొని గోవిందా నామ స్మరణ చేస్తూ ఆలయాన్ని చేరుకున్నారు. భక్తులు ఆలయం చుట్టూ పడుకోగా వారిని దాటుకుంటూ నదికి వెళ్లిన వారు నడుచుకుంటూ వెళ్లారు.ఇలా చేయడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరడముతో పాటు ఆర్యోగ్యం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఉత్సవాలు తిలకించేందుకు భక్త్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బైట్స్:1,2 భక్త్తులు, సోమిరెడ్డి, ఎమ్మిగనూరు, కర్నూలు, జిల్లా,8008573794.

Body:శ్రావణ మాసం

Conclusion:ఉత్సవాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.