'స్థానిక ఎన్నికలను సజావుగా నిర్వహించాలి' - స్థానిక సంస్థల ఎన్నిలు న్యూస్
ప్రజలు తమతోనే ఉన్నారని కర్నూలు జిల్లా తెదేపా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు చెప్పారు. ముఖ్యమంత్రి పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించాలని పోలీసులను కోరారు. మాజీ మేయర్ బంగి అనంతయ్య.. ఏదో చేసుకుని తనకు చంద్రబాబు సహాయం చేయలేదు.. అనడం సరికాదన్నారు. అతని సమస్యలతో పార్టీకి సంబంధం లేదని చెప్పారు.