ETV Bharat / state

కొవిడ్​ ప్రైవేటు ఆస్పత్రుల్లో సబ్​కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు

కర్నూలు జిల్లా నంద్యాలలో కొవిడ్​ చికిత్స అందించే ప్రైవేటు ఆస్పత్రుల్లో సబ్​కలెక్టర్​ కల్పన కుమారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొవిడ్​ బాధితులు పెరుగుతున్న వేళ ఆస్పత్రుల్లో వసతులను ఆమె పరిశీలించారు.

inspections by sub collector
తనిఖీలు చేస్తున్న సబ్​ కలెక్టర్​
author img

By

Published : May 7, 2021, 8:28 PM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ప్రైవేట్ కొవిడ్ ఆస్పత్రులను సబ్ కలెక్టర్ కల్పన కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్స్​లో కరోనా రోగుల సంఖ్య, వసతులు, నిర్వహణ తదితర వాటిని ఆమె పరిశీలించారు. అన్నీ నిబంధనల ప్రకారం ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. చికిత్స రుసుము అధికంగా వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:

మెుదటి విడత టీకాలకు ప్రస్తుతం అవకాశం లేదు: సింఘాల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.