రెండో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు కర్నూలులో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని దేవాలయల్లో దసరా ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేశారు.
చిన్న అమ్మవారిశాలలో శ్రీలక్ష్మి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
ఇవీ చూడండి: