కర్నూలు జిల్లాలో జరిగిన పురపాలిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు విధి విధానాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం జరిగింది. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో... ఎన్నికల సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈనెల 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదీ చూడండి. తెలుగు కవులకు.. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు