కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. స్టేషన్లో ఇటీవల నూతనంగా నిర్మించిన రన్నింగ్ రూమ్‌ను ప్రారంభించారు. రైల్వే స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. రైల్వేస్టేషన్లో ఉన్న లోడింగ్ ఆన్ లోడింగ్ పాయింట్ మార్పు తదితర అంశాలపై చర్చించారు.
ఇదీ చదవండి: