ETV Bharat / state

గాలిపటం ఎగరేస్తుండగా ప్రమాదం.. బాలుడికి విద్యుదాఘాతం - గాలిపటం ఎగురవేస్తూ బాలునికి షాక్ సర్కూట్

కర్నూలు జిల్లా నంద్యాలలో గాలిపటం ఎగురవేస్తున్న బాలునికి ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. ధనుష్ అనే బాలుడు స్నేహితులతో కలిసి పతంగులు ఎగురవేస్తున్నాడు. ఈ సమయంలో గాలిపటం కరెంట్ తీగలకు తగిలి ప్రమాదం జరిగింది. దీంతో బాలుని శరీరం కాలిపోయింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు కర్నూలు ఆసుపత్రికి తరలించారు.

shock circuit to boy at kurnool district
కర్నూలులో గాలిపటం ఎగురవేస్తూ బాలునికి షాక్ సర్కూట్
author img

By

Published : Jan 15, 2020, 10:02 AM IST

కర్నూలులో గాలిపటం ఎగురవేస్తున్న బాలునికి విద్యుదాఘాతం

కర్నూలులో గాలిపటం ఎగురవేస్తున్న బాలునికి విద్యుదాఘాతం

ఇదీ చదవండి: ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

Intro:ap_knl_13_14_boy_fire_av_ap10056
గాలిపటం ఎగర వేస్తూ ప్రమాదవశాత్తు ఓ బాలునికి షార్ట్ సర్క్యూట్ జరిగిన సంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది నంద్యాల పట్టణంలోని బలిజ వీధికి చెందిన నాలుగో తరగతి చదువుతున్న ధనుష్ అనే బాలుడు సంక్రాంతి పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి గాలి పటం ఎగురవేస్తుండగా కరెంట్ తీగలు తలిగి ప్రమాదం జరిగింది. చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.


Body:ap_knl_13_14_boy_fire_av_ap10056


Conclusion:ap_knl_13_14_boy_fire_av_ap10056

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.