ఇదీ చదవండి:
Srisailam Brahmotsavalu: శ్రీశైలంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు - srisailam temple latest updates
srisailam brahmotsavalu: శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఆలయ ఈవో ఘనంగా ప్రారంభించారు. ఇవాళ రాత్రి ఏడు గంటల సమయంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. యాగశాల ప్రవేశం చేసి పూజలు ప్రారంభించిన ఈవో.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
Sankranti Brahmotsavalu started in Srisailam
ఇదీ చదవండి: