ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని...ఆలయ ప్రాంగణంలో దేవస్థానం ఈవో కె.ఎస్.రామారావు, అర్చకులు, వేద పండితులు... అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, భేరీ పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ.... ప్రధాన ధ్వజ స్థంభంపై ధ్వజ పటాన్ని ఆవిష్కరించారు.
ఇదీ చదవండి:
తెలుగు ప్రజలకు హిమాచల్ గవర్నర్ దత్తాత్రేయ సంక్రాంతి శుభాకాంక్షలు