ETV Bharat / state

నంద్యాలలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం - Sardar Hussain, Depot Manager, Nandala, Kurnool District

కర్నూలు జిల్లా ఆర్టీసీ డిపోల్లో బస్సులు రోడ్డెక్కయి. నంద్యాల నుంచి 22 బస్సులను తిప్పుతున్నారు.

22 buses from Nandala RTC depot
నంద్యాలలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం
author img

By

Published : May 21, 2020, 11:25 AM IST

లాక్ డౌన్ లో నిలిచిన ఆర్టీసీ బస్సులు.. తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కర్నూలు జిల్లా నంద్యాల ఆర్టీసీ డిపో నుంచి 22 బస్సులను ఇతర ప్రాంతాలకు నడపనున్నారు.

కర్నూలుకు 12, బేతంచర్లకు 4, రుద్రవరానికి 3, బనగానపల్లెకు 2 బస్సులను తిప్పుతున్నారు. కరోనా ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు డిపో మేనేజర్ సర్దార్ తెలిపారు. తొలుత నంద్యాల నుంచి కర్నూలుకు బస్సును పంపించారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.