కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చేటనేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వీరేశ్ అనే యువకుడు మృతిచెందాడు. ఆగి ఉన్న లారీని ఢీ కొట్టటంతో ప్రమాదం జరిగింది. మృతుడిది కౌతాళం మండలం చిరుతపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి...