ETV Bharat / state

ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

author img

By

Published : Jan 12, 2020, 2:56 PM IST

ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తుండగా..ముందున్న కారు తలుపులను డ్రైవర్ తెరవటంతో ఢీకొని.. అక్కడిక్కడే మృతి చెందాడు.

road accident at allagadda
ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ నుంచి ఓబుళంపల్లెకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ముందున్న కారు డోర్​ను డ్రైవర్ ఒక్కసారిగా తెరవటంతో దానిని ఢీకొని కిందపడ్డాడు. అదే సమయంలో ముందు నుంచి వస్తున్న ట్రాక్టర్ నర్సింహులుపై దూసుకుకెళ్లింది. ఈ క్రమంలో ఆయన అక్కడిక్కడే చనిపోయాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నర్సింహులు మరణ వార్త తెలుసుకుని పాఠశాల సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పట్టణ సీఐ ఎన్​వీ.రమణ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

రిమాండ్ కానిస్టేబుల్ ఖైదీ ఆత్మహత్యాయత్నం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.