ETV Bharat / state

రిమాండ్ కానిస్టేబుల్ ఖైదీ ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉపకారాగారంలో... రిమాండ్ ఖైదీగా ఉన్న కానిస్టేబుల్ రాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బెయిల్ మంజూరు కాకపోవటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.

author img

By

Published : Jan 10, 2020, 11:59 PM IST

Remand prisoner makes suicide attempt at allagadda prison
రిమాండ్ కానిస్టేబుల్ ఖైదీ ఆత్మహత్యాయత్నం
రిమాండ్ కానిస్టేబుల్ ఖైదీ ఆత్మహత్యాయత్నం

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉపకారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కానిస్టేబుల్ రాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కారాగారం నుంచి తన గదిలో ఉన్న లైట్​ను పగలగొట్టుకుని ఆ గాజు ముక్కలతో చేతిని కోసుకున్నాడు. అది గమనించిన కారాగార సిబ్బంది అతణ్ని..ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాలకు తీసుకెళ్లారు. నంద్యాలలో హత్యాయత్నం ఘటనలో నిందితుడిగా ఉన్న రాజును 18 రోజుల కింద అరెస్టు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆళ్లగడ్డ ఉపకారాగానికి తరలించామని ఎస్సై రామ్మోహన్ రెడ్డి తెలిపారు. అరెస్టు అయి మూడు వారాలు గడుస్తున్నా బెయిల్ మంజూరు కాకపోవటంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఎస్సై తెలిపారు.

ఇదీ చదవండి: కేసు పెట్టారని ప్రాణం తీసుకున్నాడు..!

Intro:ap_knl_103_09_remand_khydhi_aatmahatyayatnam_av_ap10054 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఉపకారం లో హత్యాయత్నం పై అరెస్టు కాబడి రిమాండ్ ఖైదీగా ఉన్న కానిస్టేబుల్ రాజు గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు గురువారం కారాగారం నుండి తన గదిలో విద్యుత్ బలుపు ని పగలగొట్టుకుని గాజు ముక్కలతో చేతిని కోసుకొని ఆత్మహత్యాయత్నం చేయడంతోపాటు తిరుమల తో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు వెంటనే అక్కడి కారాగార సిబ్బంది స్పందించి గేట్లు తెరిచి లోపలి వెళ్లి అతనిని రక్షించారు చికిత్స నిమిత్తం అతనిని ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి ఆపై మెరుగైన చికిత్స నిమిత్తం నంద్యాల కు తీసుకొని వెళ్ళారు ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రిమాండ్ ఖైదీగా ఉన్న నంద్యాలకు చెందిన రాజు నంద్యాలలో హత్యా యత్నం ఘటనలో నిందితుడుగా ఉన్నాడని 18 రోజుల కిందట అతడిని అరెస్టు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు అల్లగడ్డ ఉపకారం తరలించారు అని ఎస్సై y అన్నారు అరెస్టు కాబడి మూడు వారాలు సమీపిస్తున్న బెయిల్ రాకపోవడంతో రాజు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని జైలు అధికారి azgar తమకు ఫిర్యాదు ఇచ్చారు అన్నారు ఆ మేరకు కేసు నమోదు చేసుకొని శుక్రవారం నిందితుడిని ఆళ్లగడ్డ న్యాయమూర్తి సమక్షంలో హాజరు పరుస్తాం అని ఎస్ఐ పేర్కొన్నారు

Body:ఆళ్లగడ్డ ఉపకార గారం లో రిమాండ్ ఖైదీ ఆత్మహత్యాయత్నం

Conclusion:ఆళ్లగడ్డ కారాగారంలో రిమాండ్ ఖైదీ ఆత్మహత్య యత్నం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.