ETV Bharat / state

రోగుల ఆకలి తీర్చే "అన్న"దాతలు - karnool allagadda governament hopetal latest news updates

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు.. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చే రోగులకు సాంత్వన కలిగించే డాక్టర్​ దేవుడుతో సమానం. ఇక్కడ మాత్రం బాధతో వచ్చే రోగులకు అన్నదానం చేస్తూ ఆ ఇద్దరూ దేవుళ్ళు అయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత రెండున్నరేళ్ళుగా అన్నదానం చేస్తూ రోగులపాలిట దయామయులుగా మారారు కూరపాటి చంద్ర, మల్లికార్జునరాయులు.

rice Donors to pationts at karnool
రోగుల ఆకలి తీర్చే "అన్న"దాతలు
author img

By

Published : Jan 14, 2020, 6:24 PM IST

రోగుల ఆకలి తీర్చే "అన్న"దాతలు

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గురువారం వందలాది రోగులకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. గత రెండున్నర సంవత్సరాలుగా పట్టణానికి చెందిన కూరపాటి చంద్ర, మల్లికార్జున రాయలు తల్లిదండ్రుల జ్ఞాపకార్ధం ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక్కడ ప్రతి గురువారం సంత జరుగుతుండటంతో.. చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు వస్తుంటారు. ఇదే క్రమంలో కొందరు చికిత్స కోసం ఆళ్లగడ్డ వైద్యశాలకు వస్తారు. ఇలా వచ్చిన రోగులు ఆకలి బాధలు చూసిన కూరపాటి చంద్ర, మల్లికార్జున రాయలు... ఆర్యవైశ్య అఫీషియల్స్​ అండ్​ ప్రొఫిషినల్స్ సేవా సంస్థతో కలిసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల అనుమతితో అన్నదానం నిర్వహిస్తున్నారు.

ఇవీ చూడండి...

పూర్వీకుల జ్ఞాపకాన్ని ఇలా పదిలం చేసుకున్నాడు..!

Intro:ap_knl_103_13_vo_hospital_annadasnam_pkg_r2u_ap10054 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి గురువారం వందలాది రోగులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గత రెండున్నర సంవత్సరాలుగా ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన కూరపాటి చంద్ర, మల్లికార్జున రాయలు అనే యువకులు తమ తండ్రుల జ్ఞాపకార్ధం ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు ప్రతి గురువారం ఆళ్లగడ్డలో సంత నిర్వహిస్తుంటారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది ప్రజలు ఆళ్లగడ్డ కు వస్తుంటారు ఈ క్రమంలో కొందరు చికిత్స కోసం ఆళ్లగడ్డ వైద్యశాలకు వస్తారు ఇలా వచ్చిన రోగులు గంటల పాటు వేచి ఉండాల్సి వస్తుంది ఆకలి బాధలు చూసిన కూరపాటి చంద్ర మల్లికార్జున రాయలు స్పందించి అన్నదానం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అనుమతి తీసుకొని అన్నదానం నిర్వహిస్తున్నారు ప్రతి గురువారం మధ్యాహ్నం రెండు నుంచి మూడు వందల మందికి ఉచితంగా ఆహారం ఇస్తున్నారు దీంతోపాటు ప్రతి నెల 9వ తేదీన ప్రధానమంత్రి ఆరోగ్య సురక్ష యోజన కింద స్కానింగ్ తీర్చుకునేందుకు వచ్చే వందలాది మంది గర్భిణులు బాలింతలకు వారి సహాయకులకు అన్నదాన నిర్వహిస్తున్నారు మీరు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం తో రోగులు ఆకలి బాధ తప్పింది మొదటి వాయిస్ మల్లికార్జున రాయలు రెండవ వాయిస్ వంక దార రాజా ,ఆ వో పా సేవా సంస్థ సభ్యు

Body:కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఆసుపత్రిలో రోగులకు రెండున్నరేళ్లుగా అన్నదాన కార్యక్రమం

Conclusion:రెండున్నరేళ్లుగా అన్నదాన కార్యక్రమం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.