శాసనమండలిలో ఓ ఎమ్మెల్సీపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని రాయలసీమ వికలాంగుల సేవా సమితి అధ్యక్షుడు మండిపడ్డారు. దివ్యాంగులకు మంత్రి క్షమాపణ చెప్పాలని బాల సుబ్బయ్య డిమాండ్ చేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మంత్రి వ్యాఖ్యలు సరికాదన్నారు.
ఇవీ చదవండి
'దివ్యాంగులకు మంత్రి వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలి' - రాయలసీమ వికలాంగుల సేవా సమితి వార్తలు
దివ్యాంగులకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు క్షమాపణ చెప్పాలని... రాయలసీమ వికలాంగుల సేవా సమితి అధ్యక్షుడు బాల సుబ్బయ్య డిమాండ్ చేశారు. శాసన మండలిలో ఓ ఎమ్మెల్సీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
'దివ్యాంగులకు మంత్రి వెల్లంపల్లి క్షమాపణ చెప్పాలి'