ETV Bharat / state

అరుదైన గుండె శస్త్ర చికిత్స.. విజయవంతంగా!

అత్యంత క్లిష్టతరమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు... కర్నూలు సర్వజన ఆసుపత్రి వైద్యులు. అరుదుగా చేసే ఈ ఆపరేషన్​ను ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా నిర్వహించి.. ఓ ఇంటర్​ విద్యార్థినికి ప్రాణదాతలయ్యారు.

అరుదైన గుండె శస్త్ర చికిత్స..విజయవంతంగా
author img

By

Published : Aug 22, 2019, 7:39 PM IST

కర్నూలు వైద్యలు ఘనత

కర్నూలు సర్వజన ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఓ ఇంటర్​ విద్యార్థినికి ప్రాణదానం చేశారు. హృదయంలో ఉన్న రెండు కవాటాలను చిన్నకోత ద్వారా మార్పిడి చేసి ఆపరేషన్​ను దిగ్విజయంగా ముగించారు. సుమారు 10 లక్షల రూపాయల ఖర్చుతో కూడిన ఈ శస్త్రచికిత్సను ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఉచితంగా నిర్వహించామని కార్డియో థొరాసిక్​ విభాగాధిపతి డా. ప్రభాకర్​ రెడ్డి వెల్లడించారు.

కర్నూలు వైద్యలు ఘనత

కర్నూలు సర్వజన ఆసుపత్రి వైద్యులు అత్యంత క్లిష్టమైన గుండె శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసి ఓ ఇంటర్​ విద్యార్థినికి ప్రాణదానం చేశారు. హృదయంలో ఉన్న రెండు కవాటాలను చిన్నకోత ద్వారా మార్పిడి చేసి ఆపరేషన్​ను దిగ్విజయంగా ముగించారు. సుమారు 10 లక్షల రూపాయల ఖర్చుతో కూడిన ఈ శస్త్రచికిత్సను ఆరోగ్య శ్రీ పథకంలో భాగంగా ఉచితంగా నిర్వహించామని కార్డియో థొరాసిక్​ విభాగాధిపతి డా. ప్రభాకర్​ రెడ్డి వెల్లడించారు.

ఇవీ చదవండి

పట్టుమని పదేళ్లు లేవు.. ధర్నా చేస్తూ రోడ్డెక్కారు పాపం!

Intro:ap_knl_52_22_sontha_gramam_collector_visit_ab_AP10055


s.sudhakar, dhone.



పుట్టి పెరిగిన ఊరికి, చదువుకున్న స్కూల్ కి, గ్రామ ప్రజలకు ఏమైనా చేయాలని తమిళనాడు కలెక్టర్ మధుసూదన్ రెడ్డి ఈ రోజు సొంత ఊరైన కర్నూలు జిల్లా డోన్ మండలం జగదుర్తి గ్రామానికి వచ్చారు. కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ను పిలిపించి గ్రామసభ నిర్వహించి గ్రామ సమస్యలను పరిష్కారం అయ్యేలా కలెక్టర్ ను కోరారు.


కర్నూలు జిల్లా డోన్ మండలం జగదూర్తి గ్రామంలో తమిళనాడు కలెక్టర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పాల్గొన్నారు. గ్రామంలోని ఉద్యానవనంలో మొక్కలు నాటారు. మధుసూదన్ రెడ్డి చదువుకున్న పాఠశాల ను పరామర్శించి పిల్లలతో సరదాగా కాసేపు మాట్లాడారు. విద్యార్థులకు ఐరన్ మాత్రలు వేశారు. ప్రతి ఒక్కరు బాగా చదువుకొని మధుసూదన్ రెడ్డి లా కలెక్టర్లు కావాలని విద్యార్థులకు కర్నూల్ కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామానికి, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సమకూర్చాలని,హెల్త్ కార్డ్ లు ఇవ్వాలని కలెక్టర్ వీరపాండియన్ ను తమిళనాడు కలెక్టర్ మధుసూదన్ రెడ్డి గ్రామo తరుపున కోరారు. పొదుపు లక్ష్మి మహిళలకు రెండు గ్రూపులకు ఆరు లక్షల రూపాయల చెక్కును వీరపాండియన్ అందజేశారు. అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు గ్రామంలో తన సొంత ఖర్చులతో ట్యూషన్ చెప్పిస్తానని తమిళనాడు కలెక్టర్ మధుసూదన్ రెడ్డి హామీ ఇచ్చారు.

బైట్.

1. వీరపాండియన్, కలెక్టర్.
కర్నూలు.


2. మధుసూదన్ రెడ్డి,
తమిళనాడు కలెక్టర్.






Body:సొంత గ్రామంలో గ్రామ సభలో పాల్గొన్న కలెక్టర్


Conclusion:kit no.692, cell no.9394450169.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.