ETV Bharat / state

నంద్యాల రైల్వేస్టేషన్​ తనిఖీ చేసిన డివిజనల్​ మేనేజర్​ - kurnool district

కర్నూలు జిల్లా నంద్యాల రైల్యేస్టేషన్​లోని పలు కార్యాలయాలను గుంటూరు డివిజనల్​ మేనేజర్​ శ్రీనివాస్​ తనిఖీ చేశారు.

నంద్యాల రైల్వేస్టేషన్​ తనిఖీ చేసిన డివిజనల్​ మేనేజర్​
author img

By

Published : Jul 26, 2019, 11:36 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్​ను గుంటూరు డివిజనల్ మేనేజర్​ ఎస్.ఎస్. శ్రీనివాస్ తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్లో పలు కార్యాలయాలను పరిశీలించారు. క్యాంటీన్, పారిశుద్ధ్య, ఇంజనీర్, ఆర్పీఎఫ్, కార్యాలయాలను పరిశీలించారు. స్టేషన్​ పై కప్పులో నుంచి వర్షపు నీరు కారుతుండటం పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నంద్యాల రైల్వేస్టేషన్​ తనిఖీ చేసిన డివిజనల్​ మేనేజర్​

కర్నూలు జిల్లా నంద్యాల రైల్వేస్టేషన్​ను గుంటూరు డివిజనల్ మేనేజర్​ ఎస్.ఎస్. శ్రీనివాస్ తనిఖీ చేశారు. రైల్వేస్టేషన్లో పలు కార్యాలయాలను పరిశీలించారు. క్యాంటీన్, పారిశుద్ధ్య, ఇంజనీర్, ఆర్పీఎఫ్, కార్యాలయాలను పరిశీలించారు. స్టేషన్​ పై కప్పులో నుంచి వర్షపు నీరు కారుతుండటం పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నంద్యాల రైల్వేస్టేషన్​ తనిఖీ చేసిన డివిజనల్​ మేనేజర్​

ఇదీ చదవండి :

కర్నూలు జిల్లాలో అడుగంటుతున్న జలాశయాలు

Intro:ap_vsp_111_26_ganjay_pattivetha_madugula_av_ap10152
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు - సూర్యనారాయణ
మాడుగులలో గంజాయి పట్టివేత
విశాఖ జిల్లా మాడుగులలో ఆటోలో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయితో పాటు ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. మరొకరు పరారీలో ఉన్నారు.
విశాఖ జిల్లా మాడుగుల మండలం సురవరం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి పట్టుబడింది. మన్యం నుంచి రోడ్డు మార్గంలో ఆటోలో నలుగురు వ్యక్తులు గంజాయి తరలిస్తుండగా.. పోలీసులు చూసి వారు పారిపోతున్నారు. వారిని పోలీసులు వెంబడించి ముగ్గురిని పట్టుకున్నారు.. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఆటోతో సహా రూ. లక్ష విలువైన 41 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ముగ్గురు నిందితుల నుంచి మూడు సెల్ ఫోన్లు, రూ.రెండు వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని ఆటోని సీజ్ చేసినట్లు మాడుగుల ఎస్.ఐ తారకేశ్వరరావు చెప్పారు. పట్టుబడిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.