కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని... విద్యార్థులు ఈ నెల 22న సీఎం ఇంటి ముట్టడికి కార్యచరణ ప్రకటించారు. ఇందులో భాగంగా కర్నూలు నుంచి విద్యార్థి సంఘం నాయకులు అమరావతికి బయలుదేరుతుండగా... రాయలసీమ విశ్వవిద్యాలయం వద్ద వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భగా విద్యార్థి సంఘం నాయకులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదీ చదవండి:భాజపా బలపడుతోంది... అందుకే...!