ETV Bharat / state

యువకుడు దారుణ హత్య - సాయిబాబానగర్

కర్నూలు జిల్లా నంద్యాల సాయిబాబానగర్​లో... మద్యం సేవించి ఘర్షణ పడిన కొంతమంది యువకుల చేతిలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.

యువకుడు దారుణ హత్య
author img

By

Published : Mar 17, 2019, 7:46 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల సాయిబాబానగర్​లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది యువకులు మద్యం సేవించి ఘర్షణ పడ్డారు. వారిలోని కొందరు నడిగడ్డకు చెందిన వ్యక్తిని కత్తితో పోడిచారు. తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా... మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి:తిక్కారెడ్డిపై దాడికి నిరసనగా తెదేపా ఆందోళన

New Delhi, Mar 16 (ANI): The Lotus Makeup India Fashion Week Autumn Winter 2019 on Saturday witnessed a combination of colourful dresses, modernity and social issues. Four-day event started on March 13 at the Jawaharlal Nehru Stadium in the national capital. While talking to ANI, fashion show's show stopper and 'Loveyatri' actress Warina Hussain said, "It was my first ramp show walk after becoming an actor and it was amazing experience. I love to experiment with my style and it was not easy to start a career from modeling to Bollywood. Salman Khan changed my life. Today where I am is just because of that Film". Warina debuted in Bollywood opposite Aayush Sharma in 'Loveyatri'.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.