కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ ఆదివారం సంత కావటంతో కళకళలాడింది. వేరుశనగను విక్రయించేందుకు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. 8,034 బస్తాల వేరుశనగను అమ్మడానికి రైతులు మార్కెట్కు తీసుకువచ్చారు. క్వింటా వేరుశనగ ధర రూ.5,694 కాగా.. కనిష్ట ధర రూ.2,812 పలికింది.
ఇదీ చదవండి