ఓర్వకల్లు విమానాశ్రయంలో త్వరలో రాకపోకలు - కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం
కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని విమానాశ్రయాన్ని అధికారులు పరిశీలించారు. రెండు నెలల్లో విమానాల రాకపోకలకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్. కరికల్ వలయన్ పేర్కొన్నారు. 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను పూర్తి చేసి త్వరలో విమానాల రాకపోకలకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఈయనతోపాటు ప్రభుత్వ విమానయాన సలహాదారు భరత్ రెడ్డి , ఏపీ ఏడీసీఎల్ సీఈవో నీనా శర్మ , పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులు విమానాశ్రయంలో వసతులను పరిశీలించారు.
కర్నూలు జిల్లా ఓర్వకల్లులోని విమానాశ్రయాన్ని పరిశీలిస్తున్న అధికారులు
Intro:Ap_knl_142_25_airport_visit_ab_AP10059 కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని అధికారులు పరిశీలించారుBody:కర్నూలు జిల్లా ఓర్వకల్లు లోని విమానాశ్రయాన్ని అధికారులు పరిశీలించారు విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అధికారుల బృందం ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు రెండు నెలల్లో విమానాల రాకపోకలకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు 60 నుంచి 70 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పనులను పూర్తి చేసి త్వరలో విమానాల రాకపోకలకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు . రాష్ట్ర మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ కరికల్ వలయన్ పేర్కొన్నారు ఈయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వ విమానయాన సలహాదారు భరత్ రెడ్డి , విమానాల అభివృద్ధి సంస్థ ఏపీ ఏ డి సి ఎల్ సీఈవో నీనా శర్మ , పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తదితరులు విమానాశ్రయంలో వసతులను పరిశీలించారుConclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా