ETV Bharat / state

మంగ్లీ పాట.. ఎమ్మెల్యే ఆర్థర్ ఆట - నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ డాన్స్

కర్నూలు జిల్లా నందికొట్టూరు ఎమ్మెల్యే ఆర్థర్... ఓ పాటకు చిందేశారు. ప్రజాసంకల్ప పాదయాత్ర ఏడాది పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్ర ఇవాళ్టితో ముగిసింది. సభలో గాయని మంగ్లీ పాటలు అలరించాయి.

ఎమ్మెల్యే ఆర్థర్
ఎమ్మెల్యే ఆర్థర్
author img

By

Published : Nov 16, 2020, 11:01 PM IST

మంగ్లీ పాటకు ఎమ్మెల్యే ఆర్థర్ డాన్స్

కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్...గాయని మంగ్లీ పాడిన పాటకు బహిరంగ సభలో డాన్స్ చేశారు. జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ఏడాది పూర్తైన సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్... ఆరు మండలాల్లో పాదయాత్ర చేపట్టారు.

ఇవాళ ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా పట్టణంలోని పటేల్ కూడలిలో బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గాయని మంగ్లీ పాటలు పాడారు. రెట్టించిన ఉత్సాహంతో ఆర్థర్ చేసిన సందడి.. అనుచరుల్లో జోష్ నింపింది.

ఇదీ చదవండి:

రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటుకు ఉత్తర్వులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.