ఇవీ చదవండి.. కన్నతల్లిని బండరాయితో మోది చంపిన కిరాతకుడు
పాణ్యంలో పోటాపోటీగా ఎంపీటీసీ నామినేషన్లు - పాణ్యంలో పోటాపోటీగా ఎంపీటీసీ నామినేషన్లు
కర్నూలు జిల్లా పాణ్యం మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలకు ఆయా పార్టీల నుంచి పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వైకాపా, తెదేపా అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి వచ్చి ఎన్నికల అధికారి సుధాకర్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేసేందుకు వచ్చే అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
పాణ్యంలో పోటాపోటీగా ఎంపీటీసీ నామినేషన్లు
ఇవీ చదవండి.. కన్నతల్లిని బండరాయితో మోది చంపిన కిరాతకుడు