కర్నూలు జిల్లా గడివేములలో గత రెండు రోజులుగా కోతులు మృత్యువాత పడుతుండటం వల్ల స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడివేములలోని ఎస్సీ కాలనీ సమీపంలోని కలాల్లో దాదాపు 20 కోతులు మృతి చెందాయి. అధికారులు పరిశీలించి ప్రజల అనుమానాలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదీ చదవండి :