కష్టకాలంలో నిరంతరం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచేందుకు కర్నూలులో దాతలు ఆర్థిక సహాయం అందించారు. మధిర మండలంలో పనిచేస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు వంద మందికి పెరవలికి చెందిన సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు ఒక్కొక్కరికి రూ.1000తో పాటు శానిటైజర్, సబ్బు, పండ్లు అందజేశారు. ఎమ్మెల్యే శ్రీధర్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ వాలంటీర్లకు కూరగాయలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి: