ఇదీ చూడండి:
మగవాళ్లు.. మగువలై హోలీ!
చీరలు కట్టుకొని.. నగలు, పూలు సింగారించుకొని అలంకరణ చేసుకొని ఉన్న వీరని చూశారా.. వీళ్లంతా మగమహారాణులు...హోలీ సందర్భంగా తమ గ్రామంలో నిర్వహించే ఆచారంలో భాగంగా ఇలా మగువల వేషధారణలో సిద్ధయయ్యారు. పురషులు ఆడవాళ్ల వేషధారణ చేసుకొని రతీమన్మధులను పూజిస్తే అనుకున్న కార్యాలు నెరవేరుతాయని కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఢణాపురం, నారాయపురం, సంతేకూడ్లురు తదితర చుట్టుపక్కల గ్రామాల ప్రజల సమ్మకం. దాదాపు వారంపాటు గ్రామాల్లో హోలీ వేడుకలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ స్థానికులు కూడా వచ్చి ఆడవేషం వేసుకొని పూజలు చేస్తారు.
మగువల వేషధారణలో మగవాళ్లు
ఇదీ చూడండి: