కర్నూలులో మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ సభ్యులు మానవత్వాన్ని చాటుకుంటున్నారు. నందికొట్కూరు మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న దివ్యాంగురాలు వరలక్ష్మికి సహాయం చేశారు. సంస్థ సభ్యులు ఎలక్ట్రానిక్ వీల్ ఛైర్‌ను అందించారు. తన సమస్యను గుర్తించి వీల్‌ఛైర్ అందించినందుకు సంస్థ సభ్యులకు వరలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి: మహిళల వివాహ వయసు పెంపునకు మరో అడుగు