ETV Bharat / state

వీ3 ఫౌండేషన్​ మొదటి వార్షికోత్సవంలో 'మహర్షి' నటుడు - కర్నూలులో మహర్షి నటుడు

మహర్షి సినిమాలో రైతు పాత్రలో నటించిన గురుస్వామి వీ3 ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్లాస్టిక్​కి బదులుగా జూట్ బ్యాగ్​లు వాడాలని నిర్వహకులు అవగాహన కల్పించారు.

maharshi actor
మహర్షి నటుడు ముఖ్య అతిథిగా వీ3 ఫౌండేషన్​ మొదటి వార్షికోత్సవం
author img

By

Published : Jan 5, 2021, 9:26 AM IST

మహర్షి సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని గురుస్వామి అన్నారు. కర్నూల్​లో జరిగిన వీ3 ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ప్లాస్టిక్​ వాడకం బదులు జూట్ బ్యాగ్ లను వాడాలని నిర్వహకులు అవగాహన కల్పించారు.

ఇదీ చదవండి: శ్రీశైలంలో బైబిల్​ కలకలం... అసలు ఏం జరిగిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.