ఇదీ చదవండి:
నేటి నుంచి మహానందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - మహనందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ సాయంత్రం జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో ఉత్సవాలకు అంకురార్పణ జరగనుంది. ఈ క్రమంలో ఆనవాయితీ ప్రకారం నంద్యాలలోని శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామిని... మహానందీశ్వర స్వామి ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ మేరకు ఇరువురు ఉత్సవమూర్తులకు నంద్యాలలో ఘనంగా గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం మహనందికి బయల్దేరి వెళ్లారు. ఉత్సవాలు పూర్తయ్యే వరకూ నంద్యాల బ్రహ్మనందీశ్వర స్వామి మహానందిలో ఉంటారు.
నేటి నుంచి మహనందిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఇదీ చదవండి: