కర్నూలులో లాక్డౌన్ కార్యక్రమాన్ని పోలీసులు కట్టుదిట్టం చేశారు. ప్రజలు ఎక్కువగా బయటికి వస్తున్నారని ప్రధాన కూరగాయల మార్కెట్‌ను, రైతు బజార్‌ను మూసివేశారు. రోడ్లపై ఏర్పాటు చేసిన రైతు బజార్ల వద్ద ప్రజలు సామాజిక దూరం పాటించి కూరగాయలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: