ETV Bharat / state

'నన్నూ.. నా భర్తను గెలిపించండి'

కర్నూలు జిల్లా ఆలూరు శాసనసభ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల సుజాతమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. తెదేపాకు ఓటు వేయాలని కోరారు.

author img

By

Published : Mar 20, 2019, 2:34 PM IST

ఆలూరులో కోట్ల సుజాతమ్మ ప్రచారం
ఆలూరులో కోట్ల సుజాతమ్మ ప్రచారం
కర్నూలు జిల్లా ఆలూరులో కోట్ల సుజాతమ్మ ఇంటింటా ప్రచారం చేపట్టారు. నియోజకవర్గ తెదేపా అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త సూర్య ప్రకాశ్ రెడ్డికి ఓటు వేసిగెలిపించాలని కోరారు. మహిళలతో కలిసి ఆలూరులోని కోయ నగర్ కాలనీలో ఆమె ముమ్మరంగా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ.. తెదేపాకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో వెనుకబడిన నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్తామని ఓటర్లకు కోట్ల సుజాతమ్మ భరోసా ఇచ్చారు.

Intro:20

Body:20

Conclusion:శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధ రాఘవరావు దంపతులు దర్శించుకున్నారు. ఒంగోలు టిడిపి పార్లమెంట్ అభ్యర్థి గా ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన మన తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలోని వెనుకబడిన అసెంబ్లీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు . పెండింగ్ పనులు పూర్తి , ప్రాజెక్టుల నిర్మాణం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించనున్నట్లు స్పష్టం చేశారు. వైకాపా పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ని తనదైన శైలిలో ఎదుర్కొంటున్నట్లు తెలిపారు . రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తే అని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనే కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి బాధ్యతలు చేపడతారని, తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.