కర్నూలు సర్వజన వైద్యశాలలో.. కొత్తగా ఏర్పాటు చేసిన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్‌ను ఇన్ఛార్జ్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే అక్సిజన్ కొరత అధికంగా ఉండటంతో.. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ప్లాంట్ వల్ల రోగులకు ఎంతో మేలు జరగనున్నట్లు తెలిపారు. ఈ ప్లాంట్ నుంచి నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి కానుంది.
ఇదీ చదవండి