ETV Bharat / state

పాణ్యంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాం.. పట్టివేత

పాణ్యంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్​తో పాటు నంద్యాల ఎస్పీవై ఆగ్రో కంపెనీ మేనేజర్​ని అదుపులోకి తీసుకున్నారు.

పాణ్యంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాం.. పట్టివేత
author img

By

Published : Oct 6, 2019, 11:18 PM IST

పాణ్యంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాం.. పట్టివేత

కర్నూలు జిల్లా పాణ్యంలో అక్రమంగా తరలిస్తున్న మూడు టన్నుల రేషన్​ బియ్యాన్నిపోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ఈ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్​తో పాటు నంద్యాల ఎస్పీవై ఆగ్రో కంపెనీ మేనేజర్​ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్​ఐ రాకేష్ తెలిపారు.

ఇదీ చదవండి:నోముల గ్రామంలో భారీగా మద్యం పట్టివేత

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.