పత్తి తరలింపు పేరుతో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి అక్కడ నుంచి మద్యం సీసాలు అక్రమంగా తెచ్చి అమ్మి.. సొమ్ము చేసుకుంటున్న కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరుగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు గుర్తించారు. పట్టణంలో హౌసింగ్ బోర్డు ప్రాంతంలో లారీ, ద్విచక్రవాహనంపై తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన 175 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారయ్యారు.
ఇదీ చదవండి :