కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ..న్యాయవాద విద్యార్థులు ధర్నా చేశారు. ప్రసూన లా కళాశాల విద్యార్థులు ద్విచక్ర వాహనలతో ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్ వద్ద నిరసనకు దిగారు. హైకోర్టు కోసం ప్రజాప్రతినిధులు ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి