ETV Bharat / state

శ్రీశైలానికి స్థిరంగా వరద.. 884.80 అడుగులకు నీటిమట్టం - ఆంధ్రప్రదేశ్

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి లక్షా 96 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఆనకట్ట రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 884.80 అడుగులకు నీటి మట్టం చేరింది. నీటి నిల్వ 214.84 టీఎంసీలుగా ఉంది.

sreesaialm project
author img

By

Published : Oct 29, 2019, 9:02 AM IST

Intro:Body:

శ్రీశైలానికి స్థిరంగా వరద.. 884.80 అడుగులకు నీటిమట్టం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి లక్షా 96 వేల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టులో చేరుతోంది. ఆనకట్ట రెండు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తు్న్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో ముమ్మరంగా విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 884.80 అడుగుల నీటి మట్టం ఉండగా.. నీటి నిల్వ 214.84 టీఎంసీలుగా ఉంది.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.