కుందినదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఉన్న కుందునది వరద నీటితో ఉద్ధృతంగా ప్రవహిస్తుంది.
కుందినదిలో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
Intro:తూర్పు గోదావరి జిల్లా విలీన మండలాల్లో గోదావరి ఇ శబరి నదులకు ఏర్పడిన వరదలతో అతలాకుతలంగా మారింది గత పది రోజులుగా రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఏపీ నుంచి చతిస్గడ్ ఒరిస్సా రాష్ట్రాలకు రాష్ట్రాలకు రాకపోకలు జరగడం లేదు చింతూరు మండలం చట్టి e33 చిలుమూరు చిలుమూరు గ్రామాల వద్ద అ జాతీయ రహదారి a30 పై వరద నీరు చేరుకోవడంతో తెలంగాణ నుంచి ఏపీ మీదుగా చతిస్గడ్ ఒరిస్సా రహదారులు రాకపోకలు జరగడం లేదు దీంతో వందలాది లారీలు చర్చి వద్ద నిలిచిపోయాయి చింతూరు మండలంలో చీకటి వాగు సోకు లేరు వాగుల ద్వారా ప్రధాన రహదారిపై వరద నీరు చేరుకోవడంతో పది రోజులుగా మండలంలోని వరరామచంద్రపురం మండలానికి రాకపోకలు నిలిచిపోయాయి చింతూరు మండలం లోని చదలవాడ ఏ జి కోడేరు పెద్ద సీతనపల్లి ముకునూరు పంచాయతీలోని దాదాపు 30 గ్రామాల ప్రజలు రవాణా సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు చింతూరు మండలం లోని నిమ్మలగూడెం వద్ద జాతీయ రహదారి వరద నీరు చేరుకోవడంతో తో ఒరిస్సా రాష్ట్రానికి రాకపోకలు నిలిచిపోయాయి మండలంలోని ని అ చట్టి వద్ద వాహనాలు వాహనాలు నిలిచిపోయాయి లారీలు బస్సు బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భోజనం మంచినీరు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ రహదారిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఆకస్మికంగా ఏర్పడిన ఏర్పడిన వరదల కారణంగా చిక్కుకుపోయారు తమకు కనీస అవసరాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు
Body:చింతూరు
Conclusion:8008902877
Body:చింతూరు
Conclusion:8008902877