ఇదీ చదవండి: ఇప్పటికింకా.. ఈ బామ్మ వయసు నిండా పదహారే!
నంద్యాలలో గుట్కా పాకెట్లు స్వాధీనం - ongole gutka swadhinama news
కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు గుట్కా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నుంచి విజయవాడకు ఓ ప్రైవేట్ బస్సులో తరలిస్తుండగా నంద్యాలలో పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
gutka pockets seized
ఇదీ చదవండి: ఇప్పటికింకా.. ఈ బామ్మ వయసు నిండా పదహారే!
Intro:యాంకర్, కర్నూలు జిల్లా నంద్యాలలో పోలీసులు గుట్కా పాకెట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నుంచి విజయవాడ కు వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు లో తరలిస్తుండగా నంద్యాలలో పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవరును అదుపులోకి తీసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందిBody:గుట్కా స్వాధీనంConclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా