అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలులో ధర్నా చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వర్షాలకు దెబ్బతిన్న పంటను పారబోసి నిరసన తెలిపారు. గత సంవత్సరంలో రైతులకు రావాల్సిన నష్ట పరిహార నిధులు విడుదల చేయాలని... రైతు సంఘం నాయకులు కోరారు.
ఇదీ చదవండి: