రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు... కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె జలాశయం జలకళ సంతరించుకుంది. జలాశయం నీటి సామర్థ్యం నాలుగున్నర టీఎంసీలు కాగా... ప్రస్తుత వర్షాలకు రెండున్నర టీఎంసీలకుపైగా నీరు చేరింది. జలాశయం నీటిద్వారా వందలాది గ్రామాలకు తాగునీటి ఎద్దడి తీరుతుందని స్థానికులంటున్నారు.
ఇదీ చదవండి: ఏళ్లు గడుస్తున్నా తుగ్గలిలో ముందుకు పడని అడుగులు