కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం అల్వాలలో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలు రైతు తిమ్మప్ప కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పరామర్శించారు. రైతు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర మంత్రి నియోజకవర్గంలో పర్యటించినా... బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవటం విచారకరమన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
రైతు కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే - farmer committed suicide at kurnool news
గోనెగండ్ల మండలం అల్వాలలో కౌలురైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కౌలు రైతు తిమ్మప్ప కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే