ETV Bharat / state

నంద్యాల డంపింగ్ యార్డులో మంటలు..స్థానికుల ఆందోళన - fire at dumping yard of Nandyal

నంద్యాల పురపాలక సంఘం నిర్వహణలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగడంతో.. పట్టణంలోని హరిజనవాడ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాలను పొగ కమ్మేసింది.

నంద్యాలలోని డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు
Fires broke out at a dumping yard at Nandyal
author img

By

Published : May 26, 2021, 8:00 PM IST

కర్నూలు జిల్లా నంద్యాల పురపాలక సంఘం నిర్వహణలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగాయి. తద్వారా వెలువడిన పొగ పట్టణంలోని హరిజనవాడ, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాలను కమ్ముకుంది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. వారం రోజులుగా డంపింగ్ యార్డులో మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికీ రెండుసార్లు మంటలను అదుపు చేశారు. అగ్నిప్రమాదం వల్ల డంపింగ్ యార్డు తగలబడిందా.. లేక మరేదైనా కారణమా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి..

పంట నష్టంపై చంద్రబాబు, తెదేపా నేతలది దుష్ప్రచారం: కన్నబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.