శ్రీశైలం జలాశయం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం 7 జనరేటర్ల ద్వారా 770 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంటారు. ఇందులో మొదటి జనరేటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంతో 110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. జనరేటర్ బ్రేక్ ప్యాడ్స్ మధ్య మంటలు చెలరేగినట్లు గుర్తించారు. నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు
ఇదీ చదవండి